తెలంగాణలో రాగల 3 రోజులు పొడి వాతావరణం

తెలంగాణలో రాగల 3 రోజులు పొడి వాతావరణం
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.  తూర్పు  మరియు ఈశాన్య దిశల నుండి తెలంగాణా రాష్ట్రం వైపు కింది స్థాయి గాలులు వీస్తుననాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ పరిస్థితిపై సూచనలు జారీ చేసింది.  రాగల మూడు రోజులు వాతావరణ హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి

సూపర్, మెగా, బాహుబలి లెవల్లో అడుక్కున్నరు

15సార్లు గుట్టకు వచ్చి.. ఒక్కసారైనా భువనగిరి రాకపోవడం బాధాకరం

దొరా.. కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ గుర్తురాదా?