కాంగ్రెస్కు తలనొప్పిగా పీజేఆర్ ఫ్యామిలీ వార్

కాంగ్రెస్కు తలనొప్పిగా పీజేఆర్ ఫ్యామిలీ వార్

ఒకే ఫ్యామిలీ అయినా, తోడబుట్టినోళ్లైనా సరే.. పాలిటిక్స్ లోకి వచ్చే సరికి వ్యవహారం మారిపోతుంది. అక్కడ పవరు, పార్టీలో ప్రయారిటీనే ముఖ్యం.  దానికోసం ఎంతవరకైనా వెళ్లేందుకు వెనకాడరు. ఇప్పుడు స్టేట్ లోని ఓ ఫ్యామిలీలో ఇదే కథ నడుస్తోంది. అయితే ఈ ఫ్యామిలీ వార్ కాస్త.. ఆ పార్టీ తలనొప్పిగా మారిందని పెద్దలు పరేషాన్ అవుతున్నారు. ఆ కథేంటో  చూసేయండి.