అడవిలో కార్చిచ్చు.. 90 వేల మంది రెస్క్యూ క్యాంపులకు 

అడవిలో కార్చిచ్చు.. 90 వేల మంది రెస్క్యూ క్యాంపులకు 

అమెరికాలోని కొలరాడో స్టేట్ ను కార్చిచ్చు చుట్టేసింది. వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలి బూడిదయ్యింది. తీవ్రమైన గాలులకు తోడవ్వడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. గంటలకు 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వందలాది ఇళ్లు కాలిపోయాయి. ఒక్క బౌల్డర్ కౌంటీలోనే 500 ఇళ్లు కాలిపోయాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. లూయిస్ విల్లేలో 13 వేల మంది, బ్రూమ్ ఫీల్డ్ లో 74 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం: 

మళ్లీ చలి గుప్పిట్లో తెలంగాణ

మాస్క్ సరిగ్గా పెట్టుకో.. వృద్ధుడిపై యువతి దాడి

భారత్‌లోనే ఉంటా: పాక్ టెర్రరిస్ట్ భార్య

లైగర్ గ్లింప్స్: చాయ్వాలా టూ బాక్సర్