
జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో వివాదానికి తెరలేపాడు. భారత అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకున్నాడు. భారత్ అణ్వస్త్రాల భద్రతపై అంతర్జాతీయ సమాజం కలుగజేసుకోవాలని, భారత్ ను అడ్డుకోవాలని కోరారు ఇమ్రాన్ ఖాన్. మోదీ ప్రభుత్వం పాక్‌తో పాటు ప్రాంతీయంగా ముప్పు కలగజేస్తోందని ఆరోపించారు. ఎన్ఆర్‌సీతో కొన్ని వర్గాలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు ఇమ్రాన్ ఖాన్, .