అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ X( ట్విట్టర్) సబ్ స్క్రిప్షన్ చెల్లించాల్సిందే.. ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్

అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ X( ట్విట్టర్) సబ్ స్క్రిప్షన్ చెల్లించాల్సిందే.. ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్ X(ట్విట్లర్) లో మరో కొత్త సంస్కరణలకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు బ్లూటిక్ మార్క్ కోసం వసూలు చేసిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు ప్రతి ట్విట్టర్ వినియోగదారునుంచి సబ్ స్ర్కిప్షన్ ఫీ వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మూడు రకాల సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను పరిచయం చేసేందుకు ఎలాన్ మస్క్ X(గతంలో ట్విట్టర్)  సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న బ్లూటిక్ ప్రీమియం 8 డాలర్లు. దీనిని బేసిక్, స్టాండర్డ్, ప్లస్ అనే మూడు రకాల సబ్ స్ర్కిప్షన్ల రూపంలో వసూలు చేయనుంది.  ఈ విషయాన్ని X(గతంలో ట్విట్టర్) సీఈవో లిండా యాకరినో తెలిపారు. 

భారత్ లో ఆండ్రాయిడ్, iOS డివైజ్ ల కోసం Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం నెలకు రూ. 900గా ఉంది. వెబ్‌లో వినియోగదారులు నెలకు రూ. 650 చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ని ఎంచుకోవచ్చు లేదా రూ. 6,800తో వార్షిక ప్యాకేజీని ఎంచుకోవచ్చు. iOS , Android కోసం వార్షిక సభ్యత్వ రుసుము రూ. 9,400.
ఇదే విషయాన్ని ఎలాన్ మస్క్ ద

X(గతంలో ట్విట్టర్) వినియోగదారులకు ఆకర్షించేందకు కొత్త కొత్త సబ్ స్క్రిప్షన్ ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం ఉన్న బ్లూ టిక్ మార్క్ సబ్ స్క్రిప్షన్ 8 డాలర్లతో అన్ని ప్రయోజనాలు పొందలేదు. 
కొత్త సబ్ స్క్రిప్షన్ ఆఫర్లు: 
X Premium Basic : తక్కువ ధర గల ప్రీమియంలో వినియోగదారులకు పూర్తి  యాడ్స్ చూడాల్సి ఉంటుంది. 
X Premium Standard : ఈ ప్రీమియంలో సగం యాడ్స్ తో ప్రస్తుత వెర్షన్.
X Premium Plus : స్ట్రీమ్ లో యాడ్స్ లేకుండా ఇచ్చే ప్యాకేజ్. ధర అధికం..