యాదాద్రి కలెక్టర్‌‌గా హనుమంతు కొండిబా

యాదాద్రి కలెక్టర్‌‌గా హనుమంతు కొండిబా

యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టర్  జెండగే హనుమంతు కొండిబా నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్‌ కలెక్టర్​వినయ్​కృష్ణారెడ్డిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈయన స్థానంలో అగ్రికల్చర్​ స్పెషల్​ కమిషనర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న  హనుమంతు కొండిబా (మహారాష్ట్ర)ను నియమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.

సాయంత్రం ఆయన కలెక్టరేట్‌కు చేరుకోని బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్​ కలెక్టర్లు ఆయనకు స్వాగతం పలికారు.