రక్షా బంధన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో భాగంగా జమ్మూకు సమీపంలోని సుచత్గఢ్ ఆక్ట్రాయ్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు స్థానిక యువతులు రాఖీలు కట్టారు.