
మల్టీ-బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ బీలైవ్, హైదరాబాద్‌లో తమ 6వ బీలైవ్ మల్టీ-బ్రాండ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ను ప్రారంభించింది . బీలైవ్ సీఈఓ సమర్థ్ ఖోల్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024 నాటికి 100 స్టోర్లను ఏర్పాటు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు. రివోల్ట్ మోటార్స్ ఈవీ బైక్స్సహా పలు బ్రాండ్ల ఈవీలను ఇక్కడ అమ్ముతామని బీలైవ్ తెలిపింది.