కరోనా ఎఫెక్ట్: సౌదీ అరేబియాలో ఆంక్షలు

కరోనా ఎఫెక్ట్:  సౌదీ అరేబియాలో ఆంక్షలు

కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో..సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్ తో పాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని పౌరులపై ఆంక్షలు విధించింది. సౌదీట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల జాబితాలో భారత్, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరన్, అఫ్గానిస్థాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, బెలారస్, వెనజులా ఉన్నాయి. మరోవైపు సౌదీ రేబియాలో మంకీ పాక్స్ కేసులు నమోదవ్వలేదని.. తెలిపారు అధికారులు. ఒకవేళ మంకీ పాక్స్ కేసులు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

మరిన్ని వార్తల కోసం : -

రాష్ట్ర సంపదంతా ఆంధ్రా కాంట్రాక్టర్లకు ధారాదత్తం 


ట్రైబల్ వర్సిటీ అడ్మిషన్లు ఈ‌‌‌‌‌‌‌‌సారీ‌‌‌‌‌‌‌‌ లేనట్లే!