ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ప్యానెల్ అడ్వకేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: ప్యానెల్ అడ్వకేట్.
మొత్తం ఖాళీలు: 19.
విభాగాల వారీగా ఖాళీలు: హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ 06, క్యాట్ – హైదరాబాద్ 3, ఈఐ కోర్ట్ 8, ఎంఎం కోర్ట్ (సీక్యూ బౌన్స్ కేసెస్) 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేసి ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండి, నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండాలి.
అప్లికేషన్: ఆఫ్ లైన్ ద్వారా.
రీజనల్ డైరెక్టర్ (లీగల్), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రీజనల్ ఆఫీస్, తెలంగాణ, హిల్ ఫోర్ట్ , ఆదర్శ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ – 500063 చిరునామాకు అప్లికేషన్లు పంపించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 14.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ rotelangana.esic.gov.inను సందర్శించండి.
