హైదరాబాద్: హైదరాబాద్ లో గణేష్ లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రిచ్ మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ గణేషుని లడ్డూను రికార్డు స్థాయిలో వేలం పాట పాడారు. రిచ్ మండ్ విల్లావాసులు 2కోట్ల 32 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ కోటి 87లక్షలు పలికింది.
హైదరాబాద్ లో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రిచ్ మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ గణేషుని లడ్డూను రికార్డు స్థాయిలో 2కోట్ల 32 లక్షలకు వేలం పాట పాడారు.
