డాలర్ బలపడటం కారణంగా ఈరోజు (29 జూలై 2026) బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. ప్రస్తుతం డాలర్ విలువ దాదాపు ఒక నెల గరిష్ట స్థాయికి దగ్గరగా ఉండటంతో ఈ ప్రభావం ఏర్పడింది. మరోవైపు, వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని, అలాగే సంస్థ ఛైర్మన్ కెవిన్ వార్ష్ ఏం మాట్లాడతారోనని మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం యూఎస్ డాలర్ విలువ ఒక నెల గరిష్ట స్థాయికి చేరడం వల్ల.. ఇతర దేశాల వారికి డాలర్లలో కొనుగోలు చేసే బంగారం ధర మరింత భారంగా మారింది.
ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ల దృష్టి అంతా అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న పరిణామాలపైనే ఉంది. సమాచారం ప్రకారం.. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా బలగాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరు దేశాల మధ్య కొద్ది రోజులుగా తగ్గిన ఉద్రిక్తతలు, ఈ తాజా దాడితో మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ అంతర్జాతీయ పరిణామాల కారణంగా మన దేశంలోని ప్రధాన నగరాల్లో 24-క్యారెట్, 22-క్యారెట్ బంగారం ధరలు తరచూ మారుతూ అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. అయితే, దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
ఇక ఈ రోజు (29 జూలై 2026) బుధవారం బంగారం ధర కాస్త దిగ్గొచ్చింది. వరుసగా రెండు రోజు కూడా బంగారం ధర తగ్గడంతో.. ఈ రెండు రోజుల్లో తులం ధర వెయ్యికి పైగా తగ్గింది.
ప్రస్తుతం 1 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.66 తగ్గి రూ.14,351, 22క్యారెట్ల ధర రూ.60 పడిపోయి రూ.13,155, 18క్యారెట్ల ధర రూ.50 తగ్గి రూ.10,763.
దింతో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.660 తగ్గి రూ.1,43,510, 22క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.1,31,550, 18క్యారెట్ల ధర రూ.500 పడిపోయి రూ. 1,07,630
తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూస్తే
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,510, 22క్యారెట్ల ధర రూ.1,31,550, 18క్యారెట్ల ధర రూ. 1,07,630.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,510, 22క్యారెట్ల ధర రూ.1,31,550, 18క్యారెట్ల ధర రూ. 1,07,630.
ఇక వెండి ధర చూస్తే ఈ రోజు స్థిరంగా 1 గ్రాము ధర రూ.235 ఉండగా, కిలో వెండి ధర రూ.2,35,000.
దీనిని సాధారణ తెలుగు వాడుక భాషలో 10 మంచి అట్ట్రాక్టీవ్ హెడింగ్స్ ఇవ్వు
