వేన్నీళ్లా? చన్నీళ్లా?  ఏది బెటర్

వేన్నీళ్లా? చన్నీళ్లా?  ఏది బెటర్

తలస్నానానికి వేన్నీళ్లు మంచివా? లేదా చన్నీళ్లు బెటరా?  ఈ క్వశ్చన్  దాదాపుగా అందర్నీ  కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే... 
తలస్నానానికి వేన్నీళ్ల కన్నా చన్నీళ్లే బెటర్.  ఎందుకంటే  తలలోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.  అంత సెన్సిటివ్ చర్మం మీద వేన్నీళ్లు పడితే నూనె గ్రంథులన్నీ పోతాయి. దానివల్ల  జుట్టు రఫ్గా మారుతుంది. అంతేకాదు వేన్నీళ్లు వల్ల  జుట్టు ఊడిపోతుంది కూడా. అందుకని  తలస్నానానికి చన్నీళ్లనే ఎంచుకోవాలి. మరీ చన్నీళ్లు చేయలేమంటే.. గోరు వెచ్చని నీళ్లతో తలస్నానం చేయొచ్చు.