బటర్​ టీ తయారు చేసే విధానం

V6 Velugu Posted on Aug 02, 2021

కావాల్సినవి
నీళ్లు– 4 కప్పులు, ఉప్పు– తగినంత
వెన్న– 2 టేబుల్ స్పూన్లు
పాలు– ఒక కప్పు
టీ పొడి– ఒక టేబుల్ స్పూన్​
తయారీ: గిన్నెలో నీళ్లు పోసి, టీ పొడి వేసి మీడియం మంటపై మరిగించాలి.  మిక్సీ జార్​లో  ఉప్పు, వెన్న వేసి పాలు పోసి ఒకసారి మిక్సీ పట్టాలి. తర్వాత అందులో టీ డికాషన్​  కూడా వేసి మరోసారి మిక్సీ పడితే బటర్​ చాయ్​ రెడీ.

Tagged make, life style, , Butter tea

Latest Videos

Subscribe Now

More News