
బాలీవుడ్ నటి కాజోల్ తన 29 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో తాను పెట్టుకున్న 'నో కిస్ రూల్' ను తొలిసారి క్రాస్ చేసింది. ఆమె నటించిన ది ట్రయల్ వెబ్ సిరీస్ కు సంబంధించి కొన్ని సీన్స్ బయటికి రాగా.. ఇందులో కాజోల్ హాట్ కిస్ సీన్స్ తో కుర్రకారును మైమరచిపోయేలా చేసింది. ఈ వెబ్ సిరీస్ లో కాజోల్.. అల్లీ ఖాన్, జిషు సేన్ గుప్తాలతో వేర్వేరు సన్నివేశాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఈ లిప్ లాక్ సీన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
డీసెన్సీకి మారు పేరుగా ఉన్న కాజోల్.. బాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు హద్దులు దాటి నటించినా.. ఆమె మాత్రం తనకంటూ కొన్ని పరిమితులు విధించుకుంది. అప్పట్లో ఒకట్రెండు సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించినప్పటికీ.. మిగతా హీరోయిన్ల తరహాలో మితిమీరి ఎక్స్‌పోజింగ్ సన్నివేశాల్లో గానీ లేదా ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో గానీ నటించలేదు.
అలా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చిపెట్టుకుంది కాజోల్. ఇప్పటివరకు ఆమెను డీసెంట్ అండ్ ఫ్యామీలీ ఓరియెంటెడ్ పాత్రల్లో చూసిన కొందరు ఫ్యాన్స్.. ఇప్పుడిలా కాజోల్ ముద్దు సీన్లలో నటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొందరేమో.. ఈ కాజోల్ కూడా అందరు హీరోయిన్స్ లాగానే అడ్వాన్స్ అయిందని కొందరు కామెంట్ చేస్తే.. కాదు కాదు పోటీ ప్రపంచానికి తగినట్టుగా మార్పు తప్పలేదు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాజోల్ కూడా హద్దులు దాటితే ఇక డీసెంట్ హీరోయిన్ ఎక్కడ దొరకాలి మనకు అంటూ ఇంకొంతమంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ఏదేతైనేం కానీ కాజోల్ ని ఇలా చూస్తాం అని మాత్రం అనుకోలేదు అని ఇంకొంత మంది తమ అభిప్రాయం తెలుపుతున్నారు.
#Kajol ?? Really Making Use Of Her Whole Experience In This......??️????
— Sawan Sharma (@sawansharmalive) July 14, 2023
[MORE TO COME FROM THIS SERIES #TheTrial]#Disney #Hotstar #WebSeries
HD Vertical Video ?? [Color Corrected] pic.twitter.com/Jfri0qi6Mz