
స్విట్జర్లాండ్‌కు చెందిన వాచ్‌ల తయారీ కంపెనీ రాడో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. కంపెనీ యాడ్స్‌లలో ఇక నుంచి కత్రినా కనిపిస్తుంది. రాడో సెంట్రిక్స్ (ఆటోమేటిక్) ధర రూ. లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య ఉంది.