కాలువ గండి పూడ్చివేత పనులు ప్రారంభం

కాలువ గండి పూడ్చివేత పనులు ప్రారంభం

కూసుమంచి, వెలుగు : ఇటీవల కురిసిన వానలకు గండి పడిన కాలువ రిపేర్లు ఆఫీసర్లు సోమవారం మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు మినీ హైడల్​ విద్యుత్​ కేంద్రం, సాగర్​ రెండో జోన్​ ఎడమ కాలువకు పడ్డ గండి పడింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశాల మేరకు ఐబీ డీఈ రమేశ్​​రెడ్డి పర్యవేక్షణలో పనులు చేపట్టారు.