NIABలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు.. అర్హతలివే, వెంటనే అప్లయ్ చేసుకోండి!

NIABలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు.. అర్హతలివే, వెంటనే అప్లయ్ చేసుకోండి!

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-–I (నాన్–-మెడికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు:  ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్--I

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ లేదా లైఫ్  సైన్సెస్‌లో ప్రొఫెషనల్ కోర్సులో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 11.

లాస్ట్ డేట్: జూన్ 25.

సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.niab.org.inను సందర్శించండి.