కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు.. ఐఐటీ హైదరాబాద్‌లో లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు!

కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు.. ఐఐటీ హైదరాబాద్‌లో లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు!

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, హైదరాబాద్​లో లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: లైబ్రరీ ట్రైనీ.

మొత్తం ఖాళీలు: 10. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎంఎల్ఐఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. 2025 లేదా 2026 విద్యా సంవత్సరాల్లో మాత్రమే ఎంఎల్ఐఎస్ పూర్తిచేసి ఉండాలి. లైబ్రరీ నిర్వహణకు సంబంధించిన ఐటీ , కంప్యూటర్ అప్లికేషన్లపై ప్రాథమిక అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

గరిష్ట వయోపరిమితి: 25 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 14.

లాస్ట్ డేట్: ఆగస్టు 4. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి. 

►ALSO READ | టెన్త్ పాసై మ్యూజిక్ సర్టిఫికేట్ ఉందా ? IAF చేరే సువర్ణావకాశం.. పూర్తి వివరాలు ఇవే!