గోల్డెన్ జూబ్లీ పాలసీ తెచ్చిన శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోల్డెన్ జూబ్లీ పాలసీ తెచ్చిన శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీరామ్ గ్రూప్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బీమా పాలసీని ప్రారంభించింది.  ఈ ప్లాన్ ఒక యూనిట్ లింక్డ్, నాన్- పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే  పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంతో పాటు,  లైఫ్ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఈ పాలసీతో పొందొచ్చు.  

పాలసీ రెండు  రెండు ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంది. ఒకటి - లైఫ్ గోల్ (నిర్దిష్ట కాలానికి కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అందించడం), రెండోది లెగసీ (100 ఏళ్ల వరకు కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అందిస్తోంది). ప్లాన్ ఎంచుకోవడానికి వివిధ ఫ్లెక్సిబిలిటీలు, ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది