
బషీర్‌బాగ్, వెలుగు: బిర్లా ప్లానిటోరియంలో శనివారం క్రివి ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ 2025 టాపర్లతోపాటు అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను శనివారం సన్మానించారు. ముఖ్య అతిథులుగా సాట్స్ మాజీ చైర్మన్ అల్లంపురం వెంకటేశ్వర్ రెడ్డి, యాంత్రోపిక్ గ్రూప్ ఎండీ, క్రివి ఇషా ఫౌండేషన్ అధినేత మహ్మద్ అయాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ, బ్యాంకింగ్, డిఫెన్స్ పోటీ పరీక్షల కోసం స్మార్ట్ బుక్స్‌ను క్రివి ఇషా ఫౌండేషన్ లాంచ్ చేసింది.