ప్రధానిగా 16 ఏండ్ల బాలిక

ప్రధానిగా 16 ఏండ్ల బాలిక

హెల్సింకి: ఓ 16 ఏండ్ల బాలిక ఏకంగా ప్రధాని అయిపోయింది. ఫిన్​ల్యాండ్​లో ఇది జరిగింది. అయితే ఆమె ఎలక్షన్స్​లో ఎన్నికైన  ప్రైమ్​ మినిస్టర్​కాదు. బాలికల హక్కుల కోసం చేపట్టిన ‘గల్స్​ టేకోవర్​’ ప్రోగ్రాంలో భాగంగా ఫిన్‌‌‌‌‌‌‌‌ల్యాండ్‌‌‌‌‌‌‌‌ ప్రధాని సనా మారిన్ చాన్స్​ ఇవ్వడంతో ఒక్కరోజు ప్రధానిగా బాధ్యతలు తీసుకుంది. సౌత్​ ఫిన్‌‌‌‌‌‌‌‌ల్యాండ్​లోని వాస్కికి చెందిన ఆవా మార్టో అనే టీనేజ్  గర్ల్ బుధవారం ఫిన్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ ప్రధానిగా పని చేసింది. టాప్​ ఆఫీసర్స్​తో మీటింగ్​లో పాల్గొంది. స్కీమ్ లపై చర్చించింది.

కేబుల్ బ్రిడ్జిపై షర్ట్ విప్పి సెల్ఫీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

బీజేపీ కార్పొరేటర్ కు టీఆర్ఎస్ ఆఫర్‌​