ఫ్యాన్సీ నంబర్లతో రూ.35లక్షల రెవెన్యూ.. 9999 నంబర్​కు రూ.9 లక్షలు

ఫ్యాన్సీ నంబర్లతో రూ.35లక్షల రెవెన్యూ..  9999 నంబర్​కు రూ.9 లక్షలు

 

  • ఫ్యాన్సీ నంబర్లతో రూ.35లక్షల రెవెన్యూ
  • 9999 నంబర్​కు రూ.9 లక్షలు
  • ఖైరతాబాద్ ఆర్టీఏలో వేలంపాట

హైదరాబాద్, వెలుగు : ఖైరతాబాద్ ఆర్టీఏ ( హైదరా బాద్ సెంట్రల్ జోన్ ) పరిధిలో శనివారం ఫ్యాన్సీ నం బర్ల వేలం ద్వారా రూ.35,62,691 లక్షల రెవెన్యూ వచ్చిందని జాయింట్ ట్రాన్స్ పోర్ట్  కమిషనర్ పాం డురంగ నాయక్  తెలిపారు. టీఎస్ 09 జీబీ 9999 నంబర్​ను అస్పైర్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.9 లక్షలకు దక్కించుకుందని వెల్లడించారు. ‘‘టీఎస్ 09జీసీ 0009 నంబర్​ను ఏహెచ్ఎస్  ఆర్ట్  హోమ్స్ కంపెనీ రూ.8,90,000 లక్షలకు, టీఎస్ 09 జీసీ 00 01 నంబర్​ను జ్యోతి సుప్రియ రూ.2,62,113కు కొన్నది. టీఎస్ 09 జీసీ 0006 నంబర్ రూ.2,16,000కు, టీఎస్ 09 జీసీ 0005 నంబర్ రూ.1,45,555కు , టీఎస్ 09 జీసీ 0007 నంబర్ రూ.1,11,112కు, టీఎస్ 09 జీసీ 0019 నంబర్ రూ.1,07,000కు, టీఎస్ 09జీసీ 0004 నంబర్ రూ.1,06,001కు అమ్ముడుపోయాయి”అని  కమిషనర్  వివరించారు.