పియానో వాయిస్తున్న ఐదేళ్ల బాలుడు

పియానో వాయిస్తున్న ఐదేళ్ల బాలుడు

మామూలుగా ఐదేళ్ల పిల్లాడు అంటే ఏం చేస్తాడు.. తల్లి కొంగుపట్టుకొని తిరగడం, అల్లరి చేయడం, లేదంటే తోటి పిల్లలతో ఆడుకోవడం చూస్తూ ఉంటాం. కానీ కొందరు మాత్రం అలా ఉండరు. తమ అద్భుత టాలెంట్ తో ఇతరులకు రోల్ మోడల్ గా కూడా ఉంటారు. అలాంటి బుడతల్లో ఒకరు ఇటలీకి చెందిన ఆల్బర్టో అల్బెర్టో కార్టుసియా సింగోలానీ అనే 5ఏళ్ల బాలుడు. ఎలాంటి అదురూ, బెదురూ లేకుండా, ఒక ఎక్సర్ట్ ప్లే చేసినట్టు పియానో వాయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప ప్రతిభను పుణికిపుచ్చుకున్న ఆ బాలున్ని చూస్తే మీరు కూడా ఔరా అని అనకుండా ఉండలేరేమో... అయితే మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని వార్తల కోసం...

రాజమండ్రి జైలుకు ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు

రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల