ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (ఐపీఆర్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 11.
- పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ & టెక్నీషియన్ అప్రెంటిస్.
- మొత్తం ఖాళీలు: 50.
విభాగాల వారీగా ఖాళీలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: కంప్యూటర్ 5, సివిల్ 5, ఎలక్ట్రికల్ 5, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ 5, మెకానికల్ 5, ఇనుస్ట్రుమెంటేషన్ & కంట్రోల్ 2, జనరల్ స్ట్రీమ్ 5.
- డిప్లొమా అప్రెంటిస్: కంప్యూటర్ 2, సివిల్ 2, ఎలక్ట్రికల్ 5, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ 2, మెకానికల్ 5, ఇనుస్ట్రుమెంటేషన్ & కంట్రోల్ 2.
- ఎలిజిబిలిటీ
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్ & కంట్రోల్ విభాగంలో బీఈ/ బి.టెక్, ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
- టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్ & కంట్రోల్ విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
- అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: మే 11.
- సెలెక్షన్ ప్రాసెస్: గ్రాడ్యుయేషన్, డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ipr.res.inను సందర్శించండి.

