వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ తో..లావా షార్క్‌‌ 2 ప్రో 5జీ లాంచ్‌‌

వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ తో..లావా షార్క్‌‌ 2 ప్రో 5జీ లాంచ్‌‌

ఇండియన్ బ్రాండ్ లావా ‘షార్క్ 2 ప్రో 5జీ’  ఫోన్‌‌ను మార్కెట్లోకి తెచ్చింది. 6.75 అంగుళాల 120 హెడ్జ్‌‌ హెచ్‌‌డీ+ డిస్‌‌ప్లే, ఆక్టా-కోర్ యునిసోక్ టీ8200 చిప్‌‌సెట్‌‌తో వస్తున్న ఈ మొబైల్ క్లీన్ ఆండ్రాయిడ్ 16పై నడుస్తుంది. ఇందులో 50 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 18వాట్‌ ఛార్జింగ్‌‌తో కూడిన 6,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ ఉన్నాయి. ‘వాయు ఏఐ’ చాట్‌‌బాట్ సపోర్ట్ కూడా ఉంది. 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.16,699.  దేశవ్యాప్తంగా ఫ్రీ డోర్‌‌స్టెప్ సర్వీస్ అందిస్తున్నారు.