V6 News

హైదరాబాద్

గవర్నర్​తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో  గవర్నర్‌‌‌&zwnj

Read More

సీ అండ్ ​డీ వేస్ట్ ​తరలించకుంటే ఫైన్లు వేయండి : ఆర్వీ కర్ణన్ ఆదేశం

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశం సికింద్రాబాద్​ జోన్ ​పరిధిలో అభివృద్ధి పనుల పరిశీలన  పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర

Read More

ప్రజావ‌‌స‌‌రాలు ప‌‌ట్టని కాల‌‌నీ సంక్షేమ సంఘాలు..పార్కుల‌‌ను ప్లాట్లుగా మార్చేసి అమ్మకాలు      

హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు హైద‌‌రాబాద్‌‌సిటీ, వెలుగు: పార్కులు, ర‌‌హ‌‌దారులు, ప్రజావ‌‌

Read More

సీజ్​ఫైర్ ఒప్పందంపై డీజీఎంవోల చర్చలు.. హాట్‌‌‌‌లైన్ ద్వారా సమావేశం..

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్ప

Read More

బంగారానికి డిమాండ్​ తగ్గింది.. అందుకే రేటు కూడా ఒకేసారి ఇంత పడిపోయింది..!

న్యూఢిల్లీ: చైనా దిగుమతులపై అమెరికా 90 రోజుల టారిఫ్​ విరామం ప్రకటించడంతో బంగారానికి డిమాండ్​ తగ్గింది. దేశ రాజధానిలో సోమవారం బంగారం ధర రూ. 3,400 తగ్గి

Read More

గోడౌన్​లో రూ.53 లక్షల గంజాయి..ఉప్పల్‌‌ మల్లాపూర్​లో పట్టివేత

ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ బషీర్​బాగ్, వెలుగు: ఉప్పల్‌‌ పరిధిలోని మల్లాపూర్‌‌ హెచ్.సి.ఏ.ఎల్ ఏరియాలో ఓ పాతబడిన గోదాంలో 106

Read More

సిబిల్ స్కోర్‌‌ను పరిగణనలోకి తీసుకోవద్దు..అర్హులందరికి రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేసేందుకు సిబిల్ స్కోర్‌‌ను పరిగణనలోకి తీసుకోకూడదని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు

Read More

జనాభా ప్రాతిపదికన దళితుల రిజర్వేషన్లు ఖరారు చేయాలి : వివేక్ వెంకటస్వామి

మాలలంతా ఏకమై హక్కులు సాధించుకోవాలి కాకినాడలో మాలల రణభేరి మీటింగ్​కు హాజరు హైదరాబాద్, వెలుగు: జనాభా ప్రాతిపదికన దళితుల రిజర్వేషన్లు ఖరారు చేయ

Read More

నర్సుల సేవలు వెలకట్టలేనివి : ఇందిరా శోభన్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నర్సస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్ర

Read More

మోదీ హామీని నెరవేర్చారు... కలలో కూడా ఊహించని విధంగా ఉగ్రవాదులను శిక్షించారు : సంబిత్ పాత్ర

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న హామీని ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర  అన్నారు. &l

Read More

ఈసారి...  ఎమర్జెన్సీ పంపింగ్​ లేనట్టే!..సాగర్, ఎల్లంపల్లిలో గతేడాదితో పోలిస్తే ఎక్కువగానే నీటి నిల్వలు

పంపింగ్​ నిర్ణయం వాయిదా  జంట జలాశయాలు, సింగూరు, మంజీరాలోనూ కావాల్సినన్ని నీళ్లు   వారం ముందే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ ప

Read More

క్రెడిట్ కార్డ్​ ఫైన్ మాఫీ పేరుతో ..రూ.1.80 లక్షల మోసం

బషీర్​బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డుపై ఉన్న ఫైన్ మాఫీ చేస్తామని నమ్మబలికి సైబర్​నేరగాళ్లు ఓ ప్రైవేట్​ఉద్యోగిని మోసం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీప

Read More

కడుపునొప్పితో వెళ్తే.. ప్రాణం పోయింది.. హనుమకొండలోని బంధన్ ఆస్పత్రిలో ఘటన

హనుమకొండ సిటీ, వెలుగు: కడుపులో నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.  వైద్య సిబ్బందే ప్రాణాలు తీశారంటూ కుటుంబసభ్యులు, బంధువుల

Read More