హైదరాబాద్
సెకండ్ బజార్లో ఫ్రీ హెల్త్క్యాంప్
పద్మారావునగర్, వెలుగు : కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ చాపల బావి ప్రాంతం సెకండ్ బజార్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Read Moreవిమానాలు, షిప్పుల్లో డ్రగ్స్ సప్లయ్
బెంగుళూరులో నిందితుడిని అరెస్ట్ చేసిన నల్లకుంట పోలీసులు ముషీరాబాద్, వెలుగు: విదేశాల నుంచి రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ అంతర్జాతీయ న
Read Moreమాదాపూర్‌లో రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్
రా స్ట్రెంగ్త్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో ఆదివారం రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో అథ్లెట్లు, ఫి
Read More95 చలాన్లు.. వెహికల్ సీజ్.. ఏడాదిన్నరగా తప్పించుకుంటూ పోలీసులకు చిక్కిన వాహనదారుడు
ఎల్బీనగర్, వెలుగు: వైట్ నంబర్ ప్లేట్ కారుతో ప్రయాణికులను తరలిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఓ వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని కారును స
Read Moreకుల నిర్మూలన సమాజం కోసం మారథాన్
ముషీరాబాద్, వెలుగు : కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం
Read Moreరాష్ట్రపతి నిలయంలో ‘కళాసంధ్య’
పద్మారావునగర్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం కళాసంధ్య కార్యక్రమం కనులపండువగా సాగింది. శ్రీరామ నృత్యాలయ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు
Read Moreబస్సులు ఆపాలంటూ ఆందోళన
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ నుంచి పరిగి వెళ్లే బస్సులు సూర్య ప్రకాశ్ టౌన్షిప్ కాలనీ వద్ద ఆపకపోవడంతో కాలనీవాసులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన త
Read Moreఖానాపూర్ లో కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలు తిప్పికొట్టాం
బీజేపీ రాష్ట్ర ముఖ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ హైదరాబాద్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ చైర్&zw
Read Moreసొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్
పటాన్‌చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిప
Read Moreజంక్ ఫుడ్ వల్ల చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ వేదికగా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. హెల్త్ వీక్ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు నగరవ
Read Moreనన్ను మెడ పట్టి బయటకు పంపి ఐదేండ్లు : ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ తనను మెడ పట్టి బయటికి పంపి ఐదేళ్లు అవుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీలు మారడం అ
Read Moreహరీశ్ రావుకు ఇంకా భూమి పిచ్చి పోలేదు : అద్దంకి దయాకర్
నాదర్‌గుల్ భూములపై ఆయన మాటలు హాస్యాస్పదం: అద్దంకి దయాకర్&z
Read Moreప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ఇద్దరిపై కేసు నమోదు జీడిమెట్ల, వెలుగు: ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఇద్దరిపై కేసు నమోదైంది. గాజులరామారం సర్వే నంబర్
Read More












