మల్కాజిగిరి: హబ్సిగూడ మెయిన్‌రోడ్డుపై గ్యాస్సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఫుట్పాత్దుకాణాలపైకి దూసుకువెళ్లింది. చిరువ్యాపారులు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం హబ్సిగూడ నుంచి మల్లాపూర్వైపు హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ హెచ్ఎంటీ రోడ్డు ప్రాంతానికి రాగానే ఫుట్‌పాత్‌పై దుకాణాల వైపు దూసుకువెళ్లింది. గమనించిన చిరువ్యాపారులు బండ్లను వదిలేసి పరుగులు తీశారు. దీంతో లారీ కొబ్బరిబొండాలు, అరటిపండ్లు, పూలబండి, టీ-స్టాల్, మరికొన్ని చిరువ్యాపారుల తోపుడు బండ్లను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్‌కు ఫిట్స్రావడంతో ఈ ఘటన జరిగింది. లారీ వేగంగా ఉండి ఢీకొడితే సిలిండర్లు పేలి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.
హబ్సిగూడలో షాపుల్లోకి దూసుకెళ్లిన సిలిండర్ల లారీ
- క్రైమ్
- September 16, 2024
లేటెస్ట్
- మాజీ భార్య ఫిర్యాదు చేయడంతో ప్రముఖ నటుడు అరెస్ట్...
- ఆధ్యాత్మికం: యోగి అంటే ఎవరు..యఙ్ఞం అంటే ఏమిటి..
- గతంలో చెగువేరా.. నిన్న సనాతన ధర్మం.. నేడు చంద్రబాబు.. పవన్ కు ఎంతమంది స్ఫూర్తి..? : చెల్లుబోయిన వేణుగోపాల్
- Vastu Tips : మీరు కొత్త కారు కొంటున్నారా.. ఏ రోజు తీసుకుంటే మంచిది.. ఏ రోజుల్లో కొనకూడదు..!
- KTR గో బ్యాక్,, కేటీఆర్ గో బ్యాక్.. సాయిబాబా బౌతికకాయం దగ్గర చేదు అనుభవం
- చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం: డిప్యూటీ సీఎం పవన్..
- Ratan Tata: స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- నారా రోహిత్ కి కాబోయే భార్య సిరి లెల్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
- ముంబై వెళ్లేవారికి గుడ్ న్యూస్ : ఫ్రీగా ప్రయాణించండి.. టోల్ ఫీజు లేదు..
Most Read News
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- BGT 2024: ఇది కదా మ్యాచ్ అంటే: రోహిత్ సేనతో రెస్టాఫ్ ఇండియా ఢీ
- ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
- PAK vs ENG 2024: పాక్ క్రికెట్లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్
- PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్
- గుంటూరు కారం సినిమా విషయంలో ఆ మిస్టేక్ చేశాం: నిర్మాత నాగవంశీ
- ఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్
- తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు