హీరో రాజశేఖర్‌ ఫ్యామిలీకి కరోనా

హీరో రాజశేఖర్‌ ఫ్యామిలీకి కరోనా

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్, ఆయన భార్య జీవిత కరోనా బారినపడ్డారు. తమతో పాటు తమ కూతుళ్లిద్దరూ కూడా కరోనా బారినపడినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘మీరు విన్న వార్త నిజమే. జీవిత, శివాని, శివాత్మిక, మరియు నేను నలుగురం కరోనా బారినపడ్డాం. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాం. శివాని, శివాత్మిక కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. జీవిత, నేను ప్రస్తుతం బాగానే ఉన్నాం. త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తాం’అని ట్వీట్ చేశారు.

For More News..

దళిత యువకుడిని ప్రేమించిందని కూతురుని చంపిన తండ్రి

వరద నీటి విషయంలో కొట్టుకున్న కాలనీ వాసులు