ఆదిలాబాద్

ఆక్రమణలు తొలగించి ప్రకృతికి వైద్యం చేస్తున్నం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రకృతి పరిరక్షణ కోసం వైద్యుల మాదిరిగా తామూ వైద్యం చేస్తున్నామని హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​ అన్నారు. ఆక్రమణలు తొలగించడానికి

Read More

నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం), వెలుగు : సర్పంచ్​ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించార

Read More

వెంకట్‌‌‌‌‌‌‌‌ రావుపల్లిలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ జెండర్‌‌‌‌‌‌‌‌.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని వెంకట్‌‌‌‌‌‌‌&zw

Read More

పోలీసులు నిబద్ధతతో పని చేయాలి :డీజీపీ శివధర్ రెడ్డి

ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీసులు నిబద్ధతతో పని చేయాలని, సర్పంచ్  ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర

Read More

విజయోత్సవాల జోష్.. ఆదిలాబాద్ లో సీఎం రేవంత్రెడ్డి సభ సక్సెస్

భారీగా తరలివచ్చిన జనం, పార్టీశ్రేణులు  రూ.260 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు  ఆదిలాబాద్, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం

Read More

60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి వివేక్

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేన్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇప్పటికే 60 వేల

Read More

మంచిర్యాల జిల్లా గ్రామాల్లో ఏకగ్రీవాల జోరు

దండేపల్లి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ ​అభ్యర్థులు ఏకగ్రీవమవుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మూడు గ్రామపంచాయతీలకు ముగ్గురు స

Read More

బలవంతంగా నామినేషన్ విత్ డ్రా!..ఎలక్షన్ కమిషన్ కు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఫిర్యాదు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేత అధికారులు బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చే

Read More

ఆదిలాబాద్ జిల్లా లో ఫస్ట్ ఫేజ్లో 550 మంది సర్పంచ్ అభ్యర్థులు

2041 మంది వార్డు మెంబర్లు  ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన నామినేషన్ల విత్ డ్రా  ప్రచారానికి పదును పట్టిన అభ్యర్థులు  ఆదిలాబాద్,

Read More

రోడ్లపై ఏర్పడిన గుంతల రిపేర్లకు క్యూ ఆర్ కోడ్ తో ఫిర్యాదులు : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలోని రోడ్లపై ఏర్పడిన గుంతల రిపేర్ల కోసం కలెక్టర్ అభిలాష అభినవ్ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల భారీ వర్షాలతో

Read More

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటనకు 700 మంది పోలీసులతో భద్రత : ఎస్పీ అఖిల్మహాజన్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖ

Read More

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు..అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది సర్పంచ్‌‌లు

ముగిసిన మొద‌‌టి విడ‌‌త నామినేషన్ల ఉపసంహ‌‌ర‌‌ణ  బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై  నేడు క్లారిటీ

Read More

నేడు (డిసెంబర్ 4) ఆదిలాబాద్‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి..రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు ఆదిలాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గురువారం ఆదిలాబాద్‌‌‌‌ జిల్ల

Read More