ఆదిలాబాద్

కుమ్రంబీమ్ జిల్లాలో మూడు పులుల కలకలం.. అడవికి వెళ్లాలంటేనే వణుకుతున్న జనం!

కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మూడు పులులు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సిర్పూర్ (టి) మండలం ఇటిక్యాల్ పహడ్ అటవీ ప్రాంత

Read More

గంజాయి సాగుపై కలెక్టర్ ఉక్కుపాదం.. 35 మందికి రైతు భరోసా నిలిపివేత

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన 35 మంది రైతులకు ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయాన్ని నిలిపివేస్తూ కలెక్టర్

Read More

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో బీజేపీ రభస

   నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ బీజేపీ కార్పొరేటర్ల నిరసన   కౌన్సిల్​హాల్​లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీ లీడర్ల

Read More

కుటుంబ గొడవల్లో నలుగురి హత్య, ఇద్దరి ఆత్మహత్య..జగిత్యాల జిల్లాలో భార్యను చంపి భర్త సూసైడ్

యాదాద్రి జిల్లాలో తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్న కొడుకు భూపాలపల్లి జిల్లాలో భార్యను చంపిన భర్త మంచిర్యాల జిల్లాలో మరో వ్యక్తి మర్డర్ కుటు

Read More

సింగరేణిలో బొగ్గు మాయమైతే లాభాలు ఎట్ల వచ్చినయ్?: మంత్రి వివేక్ వెంకటస్వామి

హరీశ్‌‌‌‌వి అవగాహన లేని మాటలు: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి     సింగరేణిని ఆర్థికంగా 

Read More

జర్మనీ నేర్చుకుంటే ఉద్యోగాలు గ్యారంటీ..యువతకు మంత్రి వివేక్ ఆఫర్

మందమర్రి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన జర్మనీ భాషా శిక్షణ తరగతులను మంత్రి వివేక్ సందర్శించారు. స్వయంగా యువతీ యువకులతో కలిసి కూర్చొని

Read More

మంచిర్యాల జిల్లాలో భూవివాదంలో తమ్ముడిని చంపిన అన్న

బెల్లంపల్లి, వెలుగు : భూ వివాదంలో ఓ వ్యక్తి తన తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో ఆదివారం జరిగింది.

Read More

అదిలాబాద్‌‌లో రెసోనెన్స్ సెంటర్‌‌‌‌ ఏర్పాటు

హైదరాబాద్‌‌, వెలుగు: ఐఐటీ, -జేఈఈ, నీట్ శిక్షణ ఇస్తున్న 'రెసోనెన్స్ విద్యాసంస్థలు' అదిలాబాద్‌‌లో కొత్త ఫౌండేషన్ సెంటర్&zwnj

Read More

మంచిర్యాల కేంద్రంగా స్ర్కాప్ మాఫియా.. ఓ వ్యక్తి కీలక సూత్రధారిగా సింగరేణి, రైల్వే సొత్తు మాయం

    భారీ నెట్‌‌‌‌వర్క్​ఏర్పాటు చేసుకొని రూ.కోట్లలో ఇల్లీగల్​బిజినెస్​     మూడు రోజుల కింద పట్టప

Read More

నిర్మల్ షీ టీమ్రాష్ట్రంలోనే టాప్ : ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్, వెలుగు: అత్యుత్తమ పనితీరు కనబరిచి మహిళలకు చేరువై, భరోసా కల్పించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ రాష్ట్రస్థాయిలో టాప్​లో నిలిచిందని ఎస్పీ జానకీ షర్మి

Read More

మంత్రి వివేక్ చొరవతో తీరిన తాగునీటి సమస్య

శంకర్​పల్లి పంచాయతీలో రెండు బోర్​ వెల్స్​ ఏర్పాటు కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి చొరవతో రెండు గ్రామ

Read More

కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర.. సర్ పట్ల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి

మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్‌‌‌‌ ఆదిలాబాద్, వెలుగు: ‘సర్’ పేరుతో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే

Read More

SIR పై జాగ్రత్త.. లేకుంటే ప్రమాదం ముంచుకొస్తది: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఓటర్ల జాబితా సవరణ(సర్ )పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే  లక్ష్యమన్

Read More