ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ ఉద్యోగాలు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్పోర్స్ అగ్నిపథ్ స్కీంలో భాగంగా ‘అగ్నివీర్ వాయు’ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మేథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియ ట్(10+2)/ఇంటర్మీడియట్(సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా(మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆ టోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 17 దరఖాస్తుకు

చివరి తేదీ: మార్చి 31

వెబ్సైట్: agnipathvayu.cdac.in/AV/