K Viswanath : ప్రముఖులతో కె.విశ్వనాథ్

K Viswanath : ప్రముఖులతో కె.విశ్వనాథ్

సినీ ఇండ్రస్ట్రీపై కె. విశ్వనాథ్ చెరగని ముద్రవేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. కె.విశ్వనాథ్‌ 1965లో తొలిసారిగా ‘ఆత్మగౌరవం’ సినిమాతో మెగాఫోన్‌ పట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి ఐదున్నర దశాబ్దాలకుపైగా వెండితెర అద్భుతాలను అందించారు. ఆయన కెరీయర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.