రాఖీ పండుగకోసం.. అమెజాన్ పే సరికొత్త ఫీచర్

రాఖీ పండుగకోసం.. అమెజాన్ పే సరికొత్త ఫీచర్

అమెజాన్ పే, డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మరింత వ్యక్తిగతంగా మార్చడానికి సరికొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కస్టమర్లు తమ సొంత ఫోటో లేదా కళాకృతిని అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి గిఫ్ట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను డిజైన్ చేయవచ్చు.  

పండుగ సందర్భాలను, ముఖ్యంగా రాబోయే రాఖీ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చడానికి దీనిని తీసుకొచ్చామని అమెజాన్​ తెలిపింది.   రాఖీ పండుగ కోసం ‘రాఖీ స్టోర్'ను ప్రారంభించామని పేర్కొంది. 

ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రకరకాల డిజైన్ల రాఖీలు, సంప్రదాయ స్వీట్లు, ఫ్యాషన్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వంటి ఎన్నో బహుమతులు అందుబాటులో ఉంటాయి.