ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు నివేదికలో తెలిపారు.

 • 6 వేల 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 
 •  2 వేల 229 అప్రెంటీస్ పోస్టులు
 • 2 వేల 280 ఎస్జీటీ పోస్టులు
 • 12 వందల 64 టీజీటీ 
 • 2 వందల15 పీజీటీ 
 • 42  ప్రిన్సిపల్ పోస్టులు 
 • ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు
 • మార్చి 5 నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్
 • మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు
 • మార్చి 31 ప్రాథమిక కీ విడుదల
 • ఏప్రిల్ 2 ఫైనల్ కీ విడుదల
 • ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటన 

  ALSO READ :- Sachin Dhas: భారత క్రికెట్‌లో సచిన్ దాస్ నామస్మరణ.. ఎవరీ యువ క్రికెటర్..?