బీబీనగర్‌‌లో ఎయిమ్స్‌‌ లో రెసిడెంట్ ​పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​

బీబీనగర్‌‌లో ఎయిమ్స్‌‌ లో  రెసిడెంట్ ​పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​

నర్సింగ్‌‌ ఆఫీసర్స్​

న్యూఢిల్లీలోని వివిధ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్‌‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిమ్స్‌‌, న్యూఢిల్లీ నర్సింగ్‌‌ ఆఫీసర్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ కామన్‌‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌‌ నోటిఫికేషన్‌‌ రిలీజ్​ చేసింది; ఖాళీలు: 678; అర్హత: డిప్లొమా (జీఎన్‌‌ఎం)/ బీఎస్సీ (ఆనర్స్‌‌) నర్సింగ్‌‌/ బీఎస్సీ (నర్సింగ్‌‌) ఉత్తీర్ణత;  వయసు: 18 నుంచి 35 ఏండ్లు; సెలెక్షన్​ ప్రాసెస్: ఎంట్రన్స్​ టెస్ట్​ ఆధారంగా ఎంపిక; దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌; చివరితేది: 30 అక్టోబర్; వెబ్​సైట్​: www.vmmc-sjh.nic.in
ఎయిమ్స్‌‌, బీబీనగర్‌‌లో..
తెలంగాణ (బీబీనగర్‌‌)లోని ఆల్‌‌ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ సైన్సెస్ (ఎయిమ్స్‌‌) రెసిడెంట్ ​పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది;  ఖాళీలు: 63; పోస్టులు: సీనియర్‌‌ రెసిడెంట్స్​ (నాన్‌‌ అకడమిక్‌‌) – 38, జూనియర్‌‌ రెసిడెంట్లు (నాన్‌‌ అకడమిక్‌‌) – 25;  సెలెక్షన్​ ప్రాసెస్​: అర్హత పరీక్షలో మెరిట్‌‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు;  దరఖాస్తులు: ఈ మెయిల్‌‌; చివరి తేది: 9 నవంబర్​;  వెబ్​సైట్: www.aiimsbibinagar.edu.in
ఓఎన్‌‌జీసీలో గ్రాడ్యుయేట్‌‌ ట్రెయినీలు
ఓఎన్‌‌జీసీ  ఇంజినీరింగ్‌‌, జియోసైన్సెస్‌‌ విభాగాల్లో గ్రాడ్యుయేట్​ ట్రెయినీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది;  ఖాళీలు: 309;  అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో  ఇంజినీరింగ్‌‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్‌‌ 2021లో అర్హత సాధించాలి;  వయసు: 30  ఏండ్లకు మించరాదు; సెలెక్షన్​ ప్రాసెస్: గేట్‌‌ 2021లో సాధించిన మెరిట్‌‌ స్కోర్‌‌, పర్సనల్‌‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక;  దరఖాస్తులు: ఆన్‌‌లైన్; చివరితేది: 1 నవంబర్​;  వెబ్​సైట్: www.ongcindia.com
నేషనల్‌‌ ఫర్టిలైజర్స్‌‌ లిమిటెడ్‌‌లో..
నేషనల్‌‌ ఫర్టిలైజర్స్‌‌ లిమిటెడ్‌‌ (ఎన్‌‌ఎఫ్‌‌ఎల్‌‌) వివిధ యూనిట్లలో నాన్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది;  ఖాళీలు:183; పోస్టులు: జూనియర్​ ఇంజినీర్​ అసిస్టెంట్​ – 109, లోకో అటెండెంట్‌‌–23, అటెండెంట్‌‌–36, మార్కెటింగ్‌‌ రిప్రజంటేటివ్‌‌–15; విభాగాలు: ప్రొడక్షన్​, ఎలక్ట్రికల్​, మెకానికల్​;  దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌ లో అప్లై చేసుకోవాలి; చివరి తేది: 10 నవంబర్​;  వెబ్​సైట్​: www.nationalfertilizers.com