డిగ్రీ, పీజీ అర్హతతో ICMRలో కొలువులు.. 35 ఏళ్లలోపు ఉన్నోళ్లకు ఛాన్స్..పూర్తి వివరాలు ఇవే!

డిగ్రీ, పీజీ అర్హతతో ICMRలో కొలువులు.. 35 ఏళ్లలోపు ఉన్నోళ్లకు ఛాన్స్..పూర్తి వివరాలు ఇవే!

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ​ఎన్​సీడీ ఎపిడెమియాలజీ (ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ఈ) యంగ్ ప్రొఫెషనల్స్  – I & II  ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్​ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్  - I & II .

మొత్తం ఖాళీలు: 3. 

ఎలిజిబిలిటీ: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి:  35 ఏళ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 13. 

లాస్ట్ డేట్: జూన్ 2.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.icmr.gov.inను సందర్శించండి. 

►ALSO READ | రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. మొత్తం 11,127 ఖాళీలు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్...