వన్డే సిరీస్‌కు అకిబ్ నబీ.. గాయంతో ప్రసిధ్ కృష్ణ ఔట్

వన్డే సిరీస్‌కు అకిబ్ నబీ.. గాయంతో ప్రసిధ్ కృష్ణ ఔట్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రకటించిన టీమిండియాలో చిన్న మార్పు చోటు చేసుకుంది. హ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయంతో పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అకిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నబీని జట్టులోకి తీసుకున్నారు.

మొదట చివరి రెండు వన్డేలకు మాత్రమే ఎంపికైన నబీ ఇప్పుడు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. బుధవారం నుంచి వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కానుంది. గత నెల గువాహటిలో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వన్డే అరంగేట్రం చేసిన నబీ.. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ జట్టుపై ఆరు వికెట్లు తీశాడు.