బద్రినాథ్ నేషనల్ హైవే క్లోజ్

బద్రినాథ్ నేషనల్ హైవే క్లోజ్

భారీ వర్షాలకు తోడూ ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు పడటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బద్రినాథ్ నేషనల్ హైవే క్లోజ్ అయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామైంది. రోడ్డుపై పడ్డ కొండచరియల్ని ప్రొక్లేన్ల సాయంతో తొలగిస్తున్నారు అధికారులు.