రాష్ట్రంలో వరి పంట పండిస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించకుండా.. వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ చేసిన బెదిరింపులకు భయపడి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సంజయ్ అన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వ్యవసాయం రంగం నిజంగా అభివృద్ధి చెందితే.. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మందికి పైగా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పా లన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులను బీఆర్ఎస్ పార్టీ అరిగోస పెడితే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని ఫైర్అయ్యారు.
కేసీఆర్ బెదిరింపులకు భయపడే 11 వేల మంది రైతులు ఆత్మహత్య : సంజయ్
- కరీంనగర్
- April 5, 2024
లేటెస్ట్
- అంబేద్కర్ చెప్పిన ‘రైట్ టు ఎడ్యుకేషన్’ను ఆదర్శంగా తీసుకోవాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు
- సొంతింటి కల నెరవేరుస్త..: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- శిల్పా శెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై బాంబే కోర్టు స్టే
- BAN vs SA 2024: బంగ్లాతో టెస్ట్ సిరీస్..బవుమా ఔట్.. బేబీ డివిలియర్స్ ఎంట్రీ
- ఈ అమ్మాయిలకు సిగ్గూ శరం ఉందా అంటూ తిట్టిపోస్తున్నారు..!
- దేవర ఫేక్ కలెక్షన్ల పై స్పందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ.
- చెన్నూరును రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- V6 DIGITAL 11.10.2024 EVENING EDITION
- PCB: ఇదెక్కడి వింత..! పాక్ సెలక్షన్ బోర్డులో అంపైర్ అలీమ్ దార్
Most Read News
- తినడంలో ఇండియన్స్‌ను చూసి నేర్చుకోండి.. ప్రపంచ దేశాలకు WWF సూచన
- Amrapali Kata: ఐఏఎస్ ఆమ్రపాలికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? ఏపీకి వెళ్లక తప్పదా..?
- Amazon Sale 2024: రూ.30వేల స్టూడెంట్ టాబ్లెట్ పీసీ..కేవలం రూ.11వేలకే
- మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ.. ఆ కంపెనీ పేరు, వివరాలు ఇవే..
- భారత్‌కు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం..?
- గుడ్ న్యూస్: ఐఐటీ కోర్సుల్లో చేరాలా.. జేఈఈ అవసరం లేదు..
- Dasara 2024: దసరా పాలపిట్ట.. జమ్మి చెట్టు విశిష్ఠత ఏంటీ.. ఏ స్తోత్రం చదవాలంటే..!
- Weather update: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
- బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?
- Border–Gavaskar Trophy: గైక్వాడ్‌కు బ్యాడ్ లక్.. రోహిత్ స్థానంలో అతడికే చోటు