రైతులను పట్టించుకోని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడే

రైతులను పట్టించుకోని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడే

నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలున్న పార్టీ భారతీయ జనతాపార్టీ అన్నారు .. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి దేశంలో ఉన్నది కేసీఆర్ ఒక్కడే అని విమర్శించారు. రైతు రాజ్యం కావాలంటే.. రైతులపై ప్రేమ ఉండాలన్నారు. రైతులకు అండగా ఉండేది ఒక్క బీజేపీనేనన్నారు. రైతుల కోసం పోరాటం చేసిది బీజేపీ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.