ఎయిమ్స్ బీబీనగర్ సీనియర్ రెసిడెంట్ (నాన్ – అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్
మొత్తం ఖాళీలు: 21.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం/ డీఆర్ డీఎర్బీ పూర్తిచేసి ఉండాలి. భారత వైద్య మండలి/ రాష్ట్ర వైద్య మండలిలో నమోదై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు aiimsbibinagar.edu.inను సంరదర్శించండి.

