పెట్ ​ ప్రొడక్టులపై అమెజాన్​ ఆఫర్లు

పెట్ ​ ప్రొడక్టులపై అమెజాన్​  ఆఫర్లు

హైదరాబాద్, వెలుగు: జంతు ప్రేమికులు గురువారం నేషనల్​ పెట్​డే జరుపుకున్న నేపథ్యంలో అమెజాన్​ పెంపుడు జంతువుల ప్రొడక్టులపై ఆఫర్లు ప్రకటించింది. పర్ఫెక్ట్’ షాపింగ్ గైడ్ ను ఈకలు, వెంట్రుకలు కలిగిన జంతువుల కోసం తీసుకొచ్చింది. 

అన్ని పెంపుడు జంతువులకు రుచికర ఆహారం, వాటికి ఆనందం కలిగించే సంతోషకరమైన బొమ్మలు, తమ రోజు వారీ సౌకర్యాల కోసం అవసరమైన సామగ్రి, విటమిన్​  సప్లిమెంట్లపై ఆఫర్లు ఇస్తోంది.  ప్రముఖ పెట్​ బ్రాండ్లు బార్లు పెడిగ్రీ, డ్రూల్స్, విస్కాస్, రాయల్ కానిన్, ప్యూర్ పెట్, చప్పీ, రాయల్ కానిన్, డ బర్డ్స్, హిమాలయ వెల్ నెస్ కంపెనీ  ఇంకా అనేక కంపెనీల వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్లు నుంచి అమెజాన్​ ఆఫర్స్ అందిస్తోంది.