భద్రాచలం: సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ఉత్తరద్వారం తలుపులు తొలగింపు

భద్రాచలం: సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ఉత్తరద్వారం తలుపులు తొలగింపు

భద్రాచలం, వెలుగు : ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని ఉత్తరద్వారం తలుపులను తొలగించారు. వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ఇక్కడే జరుగుతుంది. వచ్చే డిసెంబర్​ నెలలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ నాటికి కొత్త ఉత్తర ద్వారం నిర్మాణం పూర్తి చేసేందుకు ముందుగా ఇటువైపుగా ఉన్న వాటిని తొలగించారు.