భద్రాచలం, వెలుగు : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం సీతారామచంద్రస్వామి పరశురామావతారంలో దర్శనం ఇచ్చారు. దయం సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, బంగారు పుష్పాలతో అర్చన చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి అక్కడ స్వామి వారిని పరశురాముడిగా అలంకరించారు. స్వామివారిని ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని వేదికపైకి తీసుకెళ్లారు. భక్తుల దర్శనం అనంతరం సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించారు.
పరశురామావతారంలో భద్రాద్రి రాముడు
- ఖమ్మం
- January 6, 2025
మరిన్ని వార్తలు
-
మార్చిలోపు ఖమ్మం ట్రంక్ లైన్ల పనులు కంప్లీట్ చేయండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతలో పోటెత్తిన్రు..
-
ఖమ్మం జిల్లాలో విషాదం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాడే సర్పంచ్ అభ్యర్థి మృతి
-
ఖమ్మంలోని పుట్టకోటలో దారుణం.. విడిపోయిన భార్యాభర్తలు.. హాస్టల్లో ఉన్న కొడుకును చూడటానికి వచ్చి..
లేటెస్ట్
- హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రౌడీషీటర్ హత్య
- రియల్ ఇన్సిడెంట్స్తో విధాత మూవీ..
- చిన్నశంకరంపేటలో సర్పంచ్ గా గెలిచిన ఎన్ఆర్ఐ
- ఎంటర్టైన్ చేసే గుర్రం పాపిరెడ్డి
- భాగ్యశ్రీ బోర్సే హీరోయున్ గా చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా మూవీ
- నమ్మిన సిద్ధాంతం కోసం శ్రమించిన అక్షర యోధులు.. ఆరుద్ర.. జీవితం కమ్యూనిజానికే సొంతం
- మోగ్లీకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు
- నిర్మల్ జిల్లాలో ప్రచారం కోసం టెంట్ వేస్తుండగా కరెంట్ షాక్
- ప్రపంచ బ్యాంక్ లీగల్ కన్సల్టెంట్ గా మన హైదరాబాదీ
- సంక్రాంతి సెలవులకు మన శంకరవరప్రసాద్ గారు
Most Read News
- Winter season : కోల్డ్ వెదర్ .. బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్.. ఈ లక్షణాలు కనిపిస్తే చెకప్ చేయించుకోవాల్సిందే..!
- Weekend OTT Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న కొత్త సినిమాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Live updates: సెకండ్ ఫేజ్.. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే:
- జాబ్ నోటిఫికేషన్స్: ఎన్ఐఆర్ఈహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ జాబ్స్
- వికారాబాద్ లో.. ఒక్క ఓటుతో వరించిన సర్పంచ్ పదవి
- Akhanda 2 Box Office: అఖండ 2 బాక్సాఫీస్ ర్యాంపేజ్.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
- ప్రతి బాల్ సిక్స్ కొట్టాలని చూడకు: అభిషేక్ శర్మకు డివిలియర్స్ కీలక సూచన
- ఖమ్మం జిల్లాలో విషాదం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాడే సర్పంచ్ అభ్యర్థి మృతి
- కోఠి ఉమెన్స్ కాలేజీలో మెస్ ఇంచార్జి వేధింపులు.. షీ టీమ్స్ కి ఫిర్యాదు చేసిన అమ్మాయిలు..
- ఏఎంపీఆర్ఐలో టెక్నికల్ పోస్టులు .. రూ. 35 వేల నుంచి లక్షా 12 వేల వరకు జీతం
