BDRCLలో సూపర్వైజర్ ఉద్యోగాలు.. ఇంటర్/ డిగ్రీ పాసైతే చాలు.. అప్లయ్ చేసుకోండి...

 BDRCLలో సూపర్వైజర్ ఉద్యోగాలు.. ఇంటర్/ డిగ్రీ పాసైతే చాలు.. అప్లయ్ చేసుకోండి...

ఢిల్లీలోని భరుచ్ దహేజ్ రైల్వే కంపెనీ లిమిటెడ్(బీడీఆర్​సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్ వైజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టుల సంఖ్య: 04. 

పోస్టులు: ఆఫీస్ సూపర్​వైజర్ 02, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–1 02. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ లేదా సీఏ/ ఐసీఎంఏఐ ఇంటర్​లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ALSO READ : బ్యాంకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 28

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.bdrail.in వెబ్​సైట్​లో చూడొచ్చు.