సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సుధీర్ జోకర్', 'బిగ్ బాస్' ఫేమ్ అయేషా హీరో యిన్గా పరిచయం అవుతోంది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ దొంకాడ, శ్రీధర్ మక్కువ కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్ అయేషా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ బర్త్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Team #SudheerJOKER wishes their QUEEN & the most beautiful #Aysha a very Happy Birthday 🎉❤️
— Ananda Media (@AnandaMediaOffl) June 6, 2026
She is ready to mesmerize the world of #SudheerJOKER as Shalini🃏🥰@sudheeranand @AnandaMediaOffl @VijayDonkada @sridharmak1 @MrSunilPuppala @murlisharma72 #AjayGhosh @IamVishnuOi pic.twitter.com/MZoqU6Egzl
ఈ చిత్రంలో ఆమె షాలినీ పాత్రలో అందంతో పాటు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరించనుందని తెలియజేశారు. ఈ పోస్టర్ లో ఆమె స్టెలిష్ లుక్లో ఇంప్రెస్ చేస్తుంది. రీసెంట్గా సుధీర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
పూర్తి స్థాయి కమర్షియ ల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
He is the one who runs the whole SHOW 🃏@AnandaMediaOffl Prod No2 - 𝗦𝗦𝟲 Titled as #SUDHEERJOKER ❤️🔥
— Ananda Media (@AnandaMediaOffl) May 18, 2026
Get ready for an exhilarating BANGER Releasing Tomorrow 🤩
🌟ing @sudheeranand
@VijayDonkada @sridharmak1 @MrSunilPuppala #Aysha @murlisharma72 #AjayGhosh @IamVishnuOi pic.twitter.com/u3TzPZ8wFJ
