హరీశ్ రావు కాన్వాయ్ అడ్డుకున్నబీజేపీ నేతలు

హరీశ్ రావు కాన్వాయ్ అడ్డుకున్నబీజేపీ నేతలు

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ను అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి పాలిటెక్నీక్ కళాశాల మంజూరు చేయాలన్నారు. పెద్దకొత్తపల్లి, చిన్నంబావి,పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో ముందస్తు ఖాయం