సోమవారం బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూకుమ్మడి రాజీనామా

సోమవారం బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూకుమ్మడి రాజీనామా

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు సోమవారం మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి త్వరలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరనున్నట్లు ప్రకటించారు. 

పూడూరు సింగిల్ విండో చైర్మన్​తోపాటు 10 మంది మాజీ సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలతోపాటు 34మంది రాజీనామాలు చేశారు.